గర్భిణీ స్త్రీలు ఈ పండ్లు తినవచ్చు

గర్భిణీ స్త్రీలు ఈ పండ్లు తిన వచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటి వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందని అంటున్నారు.  

యాపిల్

అరటిపండు

జామ పండు

ద్రాక్ష

సపోటా

దానిమ్మ

పుచ్చకాయ

రాతి ఉసిరి

కివి పండు

నేరేడు పండు

నారింజ పండు

కమలా పండు

చిన్న ఉసిరి

జీడి మామిడి పండు

సీతాఫలం