ఉప్పు నీటితో పుక్కిలిండం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది.
నోటి పూతను తగ్గించడంలో ఉప్పు నీరు సాయం చేస్తుంది.
ఉప్పు నీరు పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ముఖం, తల నొప్పి, సైనసైటిస్ సమస్యలను తగ్గించడంలో సాయం చేస్తుంది.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఉప్పు నీరు సాయం చేస్తుంది.
ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది.
ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
డయాబెటిస్ 1.5 గురించి తెలుసా?
జ్వరం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే
ఆడపిల్లకు పుట్టగానే ఎన్ని అండాలుంటాయి? అవెప్పుడు తరిగిపోతాయి?
ఈ సమయంలో గ్రీన్ టీ తాగండి.. ఫలితాలు చూసి షాక్ అవుతారు..!