తండ్రుల నుంచి సంతానానికి జన్యుపరంగా సంక్రమించే లక్షణాలు  ఏవంటే..

జుట్టు రంగు, జుట్టులోని సున్నితత్వం వంటివి తండ్రిని నుంచే వస్తాయట

చిన్నారుల కాలి పాదాల సైజుకు కూడా తండ్రే ప్రధానకారణమట

పిల్లల కనుపాప రంగు కూడా తండ్రి కంటి రంగును పోలి ఉండే అవకాశాలు ఎక్కువని వైద్య శాస్త్రం చెబుతోంది

గణిత సామార్థ్యాలు కూడా తండ్రి నుంచి సంక్రమిస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు

దంతాల తీరు, వాటి ఆరోగ్యానికి కూడా తండ్రి కారణమని వైద్య శాస్త్రం చెబుతోంది

పిల్లలు ఎంత ఎత్తు ఎదుగుతారనేది కూడా తండ్రి పొడవుపై ఆధారపడి ఉంటుంది

ముక్కు, దవడ ఆకృతి కూడా తండ్రి నుంచే సంక్రమించే అవకాశాలు ఎక్కువని సైన్స్ చెబుతోంది.