హోం రెమెడీస్‌తో ఎసిడిటీ సమస్య
పరార్
ఎసిడిటీ చాలా మందిని వేధిస్తున్న సమస్య
కడుపులో ఆమ్లం ఉత్పత్తితో గుండెల్లో మంట, పుల్లటి తేన్పులు, కడుపు నొప్పి లక్షణాలు
కనిపిస్తాయి
ఆహారపు అలవాట్లలో కొద్ది మార్పులతో ఎసిడిటీ సమస్య
నుంచి బయటపడొచ్చు
హోం రెమెడీస్‌తో ఎసిడిటీ నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు
పాలు తాగితే ఎసిడిటీ నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది
అరటిపండు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తుంది
కొబ్బరి నీళ్లు ఎసిడిటీని తగ్గించడంలో చురుగ్గా పనిచేస్తుంది
తులసి ఆకులు లేదా తులసి ఆకుల టీ తాగి ఎసిడిటి నుంచి ఉపశమనం పొందండి
అల్లం టీ తాగడం వల్ల ఎసిడిటీ నుంచి విముక్తి పొందొచ్చు
సోంపు గింజలు.. ఇవి ఎసిడిటీని తగ్గిస్తాయి
Related Web Stories
తేనె, నిమ్మరసం గోరువెచ్చటి నీటిలో తాగితే ఇలా కూడా జరుగుతుంది
ఇలా చేస్తే మందులు వాడకుండానే అదుపులో బీపీ!
వేరుశెనగ నూనె వాడడం వల్ల కలిగే లాభాలివే..
ప్రతి రోజు గుడ్డు పాలు తిసుకుంటే జరుగేది ఇదే..