dcf94303-493b-4238-982b-0ddc8784876b-cold-caugh_11zon.jpg

జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా...   నాచురల్ రెమడీస్ మీకోసమే

f745fa61-06cd-42ef-90fe-4431223fd0d8-cold-caugh1_11zon.jpg

పసుపు పాలతో ఉపశమనం  పొందొచ్చు

b128f69f-a1a7-4d41-ae0f-e0cc3a886a98-cold-caugh2_11zon.jpg

రెండు, మూడు సార్లు తులసి వాటర్‌  తాగితే జలుబు, దగ్గు దరికి చేరదు

bf34c429-507c-4b61-b6fe-c9ccd52a2d14-cold-caugh3_11zon.jpg

నల్ల మిరియాల పొడిని తేనెలో  కలిపి తాగితే దగ్గు నుంచి  తక్షణమే ఉపశమనం పొందొచ్చు

ఆవాల నూనెతో జలుబు, బ్లాక్ అయిన  ముక్కుకు ఉపశమనం కలుగుతుంది

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి  పుక్కిలించి జలుబు నుంచి  ఉపశమనం  పొందండి

6-8 వెల్లుల్లి రెబ్బలు నెయ్యిలో  వేయించి తింటే జలుబు, దగ్గు  నుంచి బయటపడొచ్చు