వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సర్వసాధారణంగానే ప్రబలుతాయి

సీజనల్ వ్యాధులకు మన వంటగదిలోనే పరిష్కారం ఉంది

వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు అటాక్ అవ్వవు..

వెల్లుల్లిలో సెలీనియం, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, థయామిన్, నియాసిన్, విటమిన్ సి, జింక్, పొటాషియం ఉంటాయి

ప్రతి రోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే అనారోగ్య సమస్యలు దరి చేరవు 

వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు అటాక్ అవ్వవు..

వర్షాలకు కీళ్ల నొప్పులు వస్తాయి. ఆవనూనెలో వెల్లుల్లిని వేడి చేసి రాస్తే నొప్పులు తగ్గుతాయి.

 రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి