Thick Brush Stroke
వేడి నీళ్లలో కాస్త నెయ్యిని కలిపి ఇలా చేస్తే..!
Thick Brush Stroke
ప్రకాశవంతమైన చర్మానికి నెయ్యిలోని హైడ్రేటింగ్ లక్షణాలే కారణమని చెప్పచ్చు.
Thick Brush Stroke
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో పాటుగా నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపు వస్తుంది.
Thick Brush Stroke
ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ధమనులు గట్టిపడే గుణాన్ని తగ్గిస్తుంది.
Thick Brush Stroke
నెయ్యి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మూలాలను బలపరుస్తుంది.
Thick Brush Stroke
రెగ్యులర్ గా నెయ్యిని వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది.
Thick Brush Stroke
సహజమైన నెయ్యిని తీసుకోవడం వల్ల కీళ్ళ, ఎముకలు బలపడతాయి.
Thick Brush Stroke
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
Thick Brush Stroke
ఇది గోరువెచ్చని నీటితో తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది.
Thick Brush Stroke
నెయ్యి మెదడు కణాలను చురుగ్గా మెరుగుపరుస్తుంది.
Thick Brush Stroke
నెయ్యి మెదడు కణాలను చురుగ్గా పని చేసేలా చేస్తుంది.