అల్లం నీటిని  తాగడం వల్ల వేసవిలో కలిగే ప్రయోజనాలివే..!

అల్లం  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని  అల్లం పెంచుతుంది. ఇది బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

PMS లక్షణాలను తగ్గిస్తుంది. బుుతు చక్రాల సమయంలో నొప్పిని తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది.

వికారం, కడుపు సమస్యల నుంచి అల్లం ఉపశమనం కలిగిస్తుంది.

కండరాల నొప్పిని  తగ్గించడంలో అల్లం చక్కగా పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మం  అల్లం చర్మాన్ని ఆరోగ్యవంతంగా పని చేస్తుంది. దీనితో మెటిమలు కూడా తగ్గుతాయి.

అల్లంతో తీసుకోవడం వల్ల బరువు కూడా కంట్రోల్ అవుతుంది.

అల్లం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.