కుంకుమపువ్వు పాలు..  లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ..

కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పాలు తాగితే చర్మం  ఆరోగ్యంగా ఉంటుంది

ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

శరీరానికి కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలు అందుతాయి

కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి