గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు
గోంగూరతో రక్త ప్రసరణ మెరుగు పడి రక్తపోటు అదుపులో ఉంటుంది
గోంగూరును తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.
గోంగూరలో బి కాంప్లెక్స్, సి విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి.
గోంగూరలో విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలు తొలుగుతాయి.
గోంగూరలో పొలిక్ యాసిడ్, మినరల్స్ అధికంగా ఉంటాయి. దగ్గు, ఆయాసంతోపాటు తుమ్ములు తగ్గించే సహజ ఔషధంగా పని చేస్తుంది.
గోంగూర ఆకులను పేస్ట్ చేసి తలకు పట్టించి.. కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే.. జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్య తగ్గుతుంది.
గోంగూర తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గోంగూర తీసుకోవడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచడమే కాదు.. విరిగిన ఎముకలు సైతం త్వరగా అతుక్కునేలా చేస్తుంది.
Related Web Stories
ఈ సూపర్ ఫుడ్స్.. మీ గట్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తాయి..
తిన్న ఆహారం వంటబట్టాలంటే ఇలా చేయండి..
ప్రతి రోజూ రెండు యాలకులు తింటే జరిగే అద్భుతాలు ఇవే..
నెయ్యి కలిపి టీ తాగితే కలిగే లాభాలు ఇవే..