డయాబెటిస్ కు ఇక గుడ్ బై
సాధారణంగా డయాబెటిస్
రెండు రకాలు
చైనా శాస్త్రవేత్తలు పర్మినెంట్ సొల్యూషన్ ను కనుగొన్నారు
ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అనేక మంది దీని బారిన పడుతున్నవారు.
ఇందులో ఒకటి టైప్ -1, కాగా రెండవది టైప్-2, కాగా మొదటిది మరింత ప్రమాదకరం
ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే ఆ తర్వాత పూర్తిగా నయం కావడం కష్టం.
ఈ పరిశోధనల్లో టియాంజిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్, పెకింగ్ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకుల బృందం పాల్గొన్నది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది
Related Web Stories
పండ్లను కాగితంలో చుట్టి ఉంచడానికి కారణమేంటి ?
మామిడికాయ పచ్చడితో ఇన్ని లాభాలా
ఈ చిట్కాలు పాటించండి చాలు.. ఊపిరితిత్తులు బలంగా మారతాయి..!
అల్లం జ్యూస్ తాగితే అది కంట్రోల్