పచ్చి బఠానీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది

పచ్చి బఠానీలు శీతాకాలంలోనే విరివిగా లభిస్తాయి

వంటల్లో పచ్చి బఠాణీలు వల్ల రుచి పెరుగుతుంది 

పచ్చి బఠానీల్లో ఫైబర్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, లభిస్తాయి 

వీటి తో పాటు మెగ్నీషియం, సెలీనియం, కాల్షియం, జింక్ తదితర పోషకాలు కూడా మెండుగా ఉంటాయి  

 పచ్చి బఠానీల్లో ఉండే పోషకాలు కంటిశుక్లం వంటి వ్యాధుల నుండి కళ్ళను రక్షిస్తాయి

వీటిలోని పీచు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కౌమెస్ట్రాల్ అనే పోషకం కడుపు క్యాన్సర్ బారిన పడకుండా  సహాయపడుతుంది 

రక్తంలో చక్కెర స్థాయిలని పచ్చి బఠానీలు సమతుల్యం చేస్తాయి

పచ్చి బఠానీలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా పనిచేస్తాయి