పచ్చి టమాటాలు
ఆ సమస్యలకు చెక్...
పచ్చి టమాటాలో విటమిన్లు, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శరీరంలో రోగనిరోధక
శక్తిని బలపరుస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
వీటిలోని విటమిన్-సి వృద్ధాప్యాన్ని
నెమ్మదించి చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.
ఎముకలు బలహీనంగా ఉన్న,
నిరంతరం ఒళ్లు నొప్పులతో భాదపడే
వారు పచ్చి టమోటాలు తీసుకోవాలి
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది
Related Web Stories
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం వీటిని తినాల్సిందే..
ఈ పదార్థాలు తిన్న తరువాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు..
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..
వేయించిన శనగలతో ఇన్ని లాభాలా..