27530b2f-e67e-4742-850e-e0c81bbca026-00.jpg

 మందులతో షుగర్ కంట్రోల్  కాకపోతే ఈ ఆకును ట్రై చేయండి..!

04cfbebd-6dcf-427f-ad3f-f099bbd7cb36-06.jpg

కొందరికి మందులు వేసుకున్నా రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉండవు. అలాంటి వారికి జామ ఆకుతో మంచి ఫలితం ఉంటుంది.

8d43dfbf-dcb7-4e20-86af-7b16168aab81-07.jpg

 జామ ఆకుల టీతో షుగర్ వ్యాధిని ఈజీగా నియంత్రించవచ్చు. 

3db8e6c1-f831-498e-b962-ea60acdad803-02.jpg

జామ ఆకుల రసం ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీంతో, వ్యాధి అదుపులో ఉంటుంది.

 ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులీన్ ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ గ్రంధికి రక్షణగా ఉంటాయి. 

జామకాయతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

గుండె ఆరోగ్యానికీ  ఇది మంచిది.

జామతో కంటి చూపు మెరుగవుతుంది.