పిల్లల మెదడు పనితీరును
పాడు చేసే అలవాట్లు..
పిల్లలను భయపెట్టే ఘటనలు: ఎప్పుడూ నెగిటివ్ న్యూస్ వినడం, చూడటం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుంది
అధిక శబ్ధం: మెదడులోని కణాలపై చెడు ప్రభావం పడుతుంది
ఒంటరి తనం: ఇది వారిలో డిప్రెషన్, ఒత్తిడికి ఇది కారణం కావచ్చు
మొబైల్ వినియోగం: ఎక్కువగా మొబైల్ చూడటం వల్ల పిల్లల కంటిపై, మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది.
రోజంతా బద్ధకంగా అలా ఇంట్లో ఉండటం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది. కాసేపు ఆడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
సరిపడా నిద్రపోకపోవడం
వల్ల పిల్లల మెదడు పనితీరు దెబ్బతింటుంది.
తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారని అడిగినవన్నీ ఇస్తుంటారు. దీని వల్ల వారి మెదడు పనితీరుపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ఈ గింజల్ని రోజు గంజిలో కలుపుకుని తాగితే చాలు.. ఆ అనారోగ్యాలకు చెక్..
అల్పాహారంలో అరటిపండు తింటే అనేక లాభాలు..
నిమ్మరసం ఎక్కువగా తాగితే ప్రమాదమా..
డాక్టర్ సలహా లేకుండా పారాసెటమాల్ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..