చర్మ ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం మృదువుగా మారుతుంది. నిగనిగలాడుతుంది
చక్కెర అధికంగా తింటే కొల్లాజెన్, ఎలాస్టిన్‌లు గ్లైకేషన్‌కు గురై చర్మం వదులవుతుంది. ముడతలు వస్తాయి
చర్మం ఆరోగ్యానికి ప్రొటీన్ కీలకం. ఆహారంలో మాంసకృత్తులు లోపిస్తే చర్మం కాంతికోల్పోతుంది.
రోజూ తగింత నీరు తాగాలి. లేకపోతే డీహైడ్రేషన్‌తో చర్మం, జుట్టు పొడిబారి పలు సమస్యలు వస్తాయి
ఆహారంలో మైక్రోన్యూట్రియంట్స్ లోపిస్తే మొటిమలు, దురదలు వంటి సమస్యలు మొదలవుతాయి
ఆహారంలో ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది
Related Web Stories
నల్ల జీలకర్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా
నల్ల క్యారెట్ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు...
చలికాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పాటించాల్సిన టిప్స్!
బ్లాక్ వెల్లుల్లి తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల ...