చలికాలంలో జుట్టు పొడిబారి ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు టిప్స్ ఏంటంటే..

గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మర్దన చేసుకుంటే రక్తప్రసరణ పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది

దిండ్లకు ఉన్న కాటన్ కవర్లుతో ఒరిపిడి ఎక్కువై జుట్టు ఊడొచ్చు. కాబట్టి శాటిన్ లేదా సిల్క్ కవర్లు వాడాలి 

జుట్టుకు ఉల్లిపాయ జ్యూస్‌ను పట్టించి మసాజ్ చేస్తే హెయిర్‌ఫాల్ తగ్గుతుంది

బ్రీతబుల్ స్కార్ఫ్ వాడితే నెత్తికి తగినంత గాలి తగిలి జట్టు ఉడటం తగ్గుతుంది

చలిలో వేడి నీటి స్నానాలకు బదులు గోరువెచ్చని నీటితో స్నానం జుట్టుకు మేలు చేస్తుంది

బయోటిన్ ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ ఈ కాలంలో జట్టుకు మేలు చేస్తాయి

ఇంట్లో హ్యూమిడిఫయ్యర్ వాడితే గదుల్లో తేమశాతం పెరిగి జుట్టు పొడిబారకుండా ఉంటుంది