కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే ప్రమాదమే..
కార్బోనేటెడ్ డ్రింక్స్ అధికంగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఈ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే
దంత ఆరోగ్యం దెబ్బతింటుంది.
వీటి వల్ల కిడ్నీలో రాళ్లు
ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
రెగ్యులర్‌గా ఈ కూల్ డ్రింక్స్
తాగేవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కార్బోనేటెడ్ డ్రింక్స్ అధికంగా తాగడం
వల్ల ఎముకలు బలహీనమవుతాయి.
ఇవి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.
కాలేయ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయి.
Related Web Stories
కొవ్వు కాలేయాన్ని ప్రేరేపించే రోజువారి అలవాట్లు
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయిల్స్ ఇవే
కళ్లు పొడిబారుతున్నాయా? వీటిని తినండి
ప్రో బయోటిక్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు