4c519f0e-cfc4-405e-bffe-582327c5e03e-07.jpg

ఈ సమస్యలున్న వారు పాలు ముట్టకపోవడం మంచిది

063ca45c-c3fa-49fa-b920-c1f323279a99-03.jpg

జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచిది కాదు. పాలలో అధిక ప్రోటీన్, లాక్టోస్ ఉంటుంది. 

e6e41f0b-4008-4ec0-9322-544122c02486-08.jpg

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట పాలు తాగితే త్వరగా నిద్ర రాదు. 

9f3209f6-ed2b-4e88-a7b9-05225b93b648-02.jpg

అజీర్తితో బాధపడేవారు రాత్రి పూట పాలు తాగకూడదు. ఇది కడుపునొప్పి, మలబద్దకానికి దారి తీస్తుంది. 

కఫంతో ఇబ్బంది పడేవారు రాత్రిపూట పాలు తాగకూడదు. రాత్రిపూట పాలు తాగితే శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. 

అధిక బరువు సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో పాలు తాగకూడదు. పాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. 

పాలలో ఉండే గ్లూకోజ్‌పాళ్లు మధుమేహం ఉన్నవారిని ఇబ్బంది పెడతాయి. రాత్రి పడుకునేముందు పాలు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.