నల్ల బియ్యం అన్నం ఎప్పుడైనా  తిన్నారా...

 ఫైబర్ కలిగిన బ్లాక్ రైస్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

 అజీర్ణ నివారణకు, బరువు తగ్గడానికి బ్లాక్ రైస్ మేలు చేస్తుంది.

బ్లాక్ రైస్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

 బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్‌లు, అమినో యాసిడ్‌లు ఉంటాయి. ఈ పదార్థాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

 ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని డిటాక్సిఫై చేసి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.