మల్బరీ పండ్లు ఎప్పుడైనా  తిన్నారా.. వీటితో  ఎన్ని లాభాలంటే..

 మల్బరీలో విటమిన్-సి,  విటమిన్-కె తో పాటు  విటమిన్-బి వర్గానికి  చెందిన విటమిన్లు  కూడా ఉంటాయి. 

 ఇవి శరీరాన్ని అనేక  ఆరోగ్య సమస్యల నుండి  రక్షించడంలో  సహాయపడతాయి.

 మల్బరీలో ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. 

ఇది జీర్ణక్రియను  మెరుగుపరచడంలో  సహాయపడుతుంది. 

జీర్ణ ఆరోగ్యం చక్కగా  ఉండేలా చేస్తుంది.

మల్బరీ తీసుకోవడం  వల్ల రక్తపోటు  అదుపులో ఉంటుంది. 

 రోగనిరోధక శక్తిని  బలోపేతం చేస్తుంది.

బరువు తగ్గడంలో  సహాయపడుతుంది.

మల్బరి తీసుకుంటే చర్మం  మెరుస్తుంది. చర్మ  ఆరోగ్యం కూడా  మెరుగవుతుంది.