నల్ల బంగాళాదుంపలను రుచి చూశారా? ఎన్ని లాభాలో తెలుసా..
నల్ల బంగాళాదుంపలలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, కాపర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి లభిస్తాయి
నల్ల బంగాళాదుంప శరీరంలో మంట సమస్యను తగ్గిస్తుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
నల్ల బంగాళాదుంపలను తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది
మెదడు స్ట్రోక్, గుండెపోటు, శరీరంలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
కాలేయం నుంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
నల్ల బంగాళాదుంపలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బ్లాక్ పొటాటోలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినే ఆహారంలో చేరుకోవడం వలన స్కిన్ మెరుస్తుంది. చర్మంపై మచ్చలను నివారిస్తుంది.
Related Web Stories
తండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరంగా సంక్రమించే లక్షణాలు
జిమ్‌కు వెళ్లేవాళ్లకు క్రియాటిన్‌తో కలిగే బెనిఫిట్స్!
తామర ఆకుల టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఈ బ్లెడ్ గ్రూప్ విద్యార్థులు మ్యాథ్స్ జీనియర్స్..