ప్రతి రోజూ ఉడక బెట్టిన  గుడ్డు తింటున్నారా..?

ఉదయాన్నే గుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది

 గుడ్డులోని పచ్చసొనలో  విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది

దీనిలో ఉండే పోషకాలు రోగ నిరోధక‍ శక్తిని పెంచుతాయి

 అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది

క్రమం తప్పకుండా గుడ్డు తింటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది 

  ఇది ఎముకల బలానికి  మేలు చేస్తుంది

రోజూ గుడ్డు తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది