కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది
కేలరీలను బర్న్ చేయడం బరువు అదుపులో ఉంచుకోవచ్చు
మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుంది
ఎలా నడవాలి?
మొదటి 5 నిమిషాలు చాలా మెల్లగా నడవాలి
తర్వాత 25 నిమిషాల సేపు వేగంగా నడవాలి
మెల్లిమెల్లిగా వేగం తగ్గించుకుంటూ రావాలి
శారీరంగా బలంగా గలవారు 40-60 నిమిషాల వరకూ పెంచుకోవచ్చు
Related Web Stories
చింత గింజలు తింటే..!
హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ఇలా చేయండి!
సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా...