బ్లాక్ క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

బ్లాక్ క్యారెట్‌లో 88 శాతం నీరుతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్‌లు ఉంటాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌, రొమ్ము  క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.

రోగనిరోధక శక్తిని  పెంచడంలో సహాయపడతుంది.

ఈ క్యారెట్ బరువు  తగ్గించడంలో ఉపమోగపడుతుంది.

వీటిలో ఉండే ఐరన్ కంటి  చూపును పెంచుతుంది.

బ్లాక్‌ క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్‌ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఈ క్యారెట్‌లో లభించే ఫైబర్‌  జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మలబద్దకం, గ్యాస్‌, ఉబ్బరం,  గుండెలో మంట వంటి  సమస్యలను ఇది దూరం చేస్తుంది.