ఈ కూరగాయ తింటే షుగర్   కంట్రోల్  అవడం ఖాయం

దొండకాయను చాలా మంది ఇష్టపడరు.. కానీ అందులో ఆరోగ్య ప్రయోజనాలు అధికం

దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలం

దొండకాయలో  యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి,  ఫైబర్, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి. 

దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది

డయాబెటిస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్‌‌ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది.

వారంలో రెండు, మూడు సార్లు తింటే షుగర్ రోగులకు మంచిది

కడుపులో ఉండే పురుగలు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అర్థ రైటిస్, కీళ్ల నొప్పులు, ఒత్తిడి, ఆందోళన, కామెర్లు, చర్మ సమస్యలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి దొండకాయలు