వాము నీటిని ప్రతిరోజూ  తాగడం వల్ల ఎలాంటి  ప్రయోజనాలు కలుగుతాయంటే..

వాము గింజలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

వాము తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ నీటిని తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, అపాన వాయువు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బరువు తగ్గడంలో  వాము సహకరిస్తుంది. 

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు, దగ్గు, జలుబు, ఆస్తమా లక్షణాలను తగ్గించేందుకు సహకరిస్తుంది.