రోజూ గుప్పెడు
బాదం తింటే..
బాదం తీసుకుంటే
ఆరోగ్యానికి చాలా మంచిదని
వైద్యులు చెబుతున్నారు
బాదంను సూపర్‌ఫుడ్ అని
పిలుస్తారు. దీనిలో ఆరోగ్యానికి
ఎంతో మేలు చేసే పోషకాలు
పుష్కలంగా ఉంటాయి
గుండె జబ్బుల ప్రమాదాన్ని
తగ్గించడంలో
ఉపయోగపడతాయి
బాదం పప్పులను మీ
డైట్‌లో చేర్చుకుంటే
మెదడు చురుగ్గా మారుతుంది
ఇవి చెడు కొలెస్ట్రాల్
స్థాయిలను తగ్గించి,
యాంటీ ఆక్సిడెంట్‌గా
పనిచేస్తాయి
రోగ నిరోధక వ్యవస్థను
బలోపేతం చేసేందుకు
సహకరిస్తాయి
జీర్ణ సమస్యలను
తగ్గిస్తాయి
బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు,
చర్మాన్ని నిగారింపుతో,
కాంతి వంతంగా
ఉంచేందుకు సహకరిస్తాయి
Related Web Stories
బొప్పాయి గింజలతో జీర్ణం సులభం..
కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
ఉదయం పూట చక్కని సంగీతం వింటే.. ఈ అద్భుతాలు జరుగుతాయి..
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..