క‌ల‌బంద‌లో ఉండే అమైనో యాసిడ్‌లు జీర్ణశ‌క్తిని పెంచ‌డంలో కీల‌క‌పాత్ర  పోషిస్తాయి

క‌లబంద గుజ్జును ముఖ్యంగా ప‌రగ‌డుపున తీసుకుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది

దీనివ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి

క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే కీళ్లు కూడా దృఢంగా మారుతాయి

ఉదయాన్నే కలబంద ఆకుని తింటే అనేక రకాల వ్యాధులు మాయం అయ్యే ఛాన్స్ ఉంది

త‌ర‌చూ విరేచ‌నాల సమ‌స్యతో బాధ‌పడేవారు

క్రమం తప్పకుండా క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది

ఈ సమచారం అవగాహన కోసం మాత్రమే

ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి