ఆఫ్రికాట్‌తో ఇన్ని ప్రయోజనాలా..!
ఆఫ్రికాట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
ఇది మలబద్ధకం
సమస్యను నివారిస్తుంది.
కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఆఫ్రికాట్ తింటే గుండె
ఆరోగ్యంగా ఉంటుంది.
ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం, ఐరన్, రాగి, మాంగనీస్ ఆప్రికాట్లలో ఉంటాయి.
ఆప్రికాట్లతో రోగనిరోధక
శక్తి పెరుగుతుంది.
ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతుంది.
ఈ విషయాలన్నీ
అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
సాయంత్రం పూట వ్యాయాయం చేస్తే..
పిల్లల్లో ధైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!
ఆహారంలో వెన్నకు బదులు వీటిని తీసుకుంటే.. !
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు త్రాగారో ఇక అంతే సంగతులు..!