ఆఫ్రికాట్‌తో ఇన్ని
ప్రయోజనాలా..!
ఆఫ్రికాట్‌లో విటమిన్
ఎ పుష్కలంగా ఉంటుంది
మలబద్ధకం
సమస్యను నివారిస్తుంది
కంటిచూపును
మెరుగుపరచడంలో
సహాయపడుతుంది
ఆఫ్రికాట్ తింటే గుండె
ఆరోగ్యంగా ఉంటుంది
ఎముకల బలానికి అవసరమయ్యే
కాల్షియం, ఐరన్, మాంగనీస్
ఆప్రికాట్లలో ఉంటాయి
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఇది చర్మాన్ని మృదువుగా
చేయడంలో సహాయపడతుంది
Related Web Stories
మస్కిటో కాయిల్ వాడుతున్నారా? ఈ సమస్యలతో జాగ్రత్త!
తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాకాహార ఆహారాల లిస్ట్ ఇదీ..!
నెలరోజుల పాటు చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తీసుకుంటే ఎన్ని లాభాలంటే..