అశ్వగంధతో
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఆందోళన నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
కండరాలకు బలాన్నిస్తుంది. శరీర వేగం పెరిగేందుకు సహకరిస్తుంది.
అశ్వగంధ సంతానోత్పత్తికి సహకరిస్తుంది.
అశ్వగంధలో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి.
మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది.
మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కోవటానికి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
Related Web Stories
నల్ల వెల్లుల్లితో ఇన్ని ప్రయోజనాలా..
ఇంట్లో పెరిగే ఈ మొక్క కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది..
అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!
ఈ ఆకు కూరతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..