అరటి పువ్వుతో ఆరోగ్య
ప్రయోజనాలు తెలిస్తే
అస్సలు విడిచిపెట్టరు..
అరటి పండు మాత్రమే కాదు.. పువ్వులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.
అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉంటాయి.
దీనివల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు.
అరటి పువ్వుతో మలబద్దకం తగ్గిపోతుంది.
మధుమేహం ఉన్నవారికి
ఇది గొప్ప ఆహారం
అరటి పువ్వుతో చేసిన వంటకాలు తింటే కిడ్నీలో రాళ్లను తొలగింపజేస్తుంది.
అరటి పువ్వు రసాన్ని ఉదయం తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది.
Related Web Stories
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ పొరపాట్లు అసలు చెయ్యొద్దు
అర్ధరాత్రి వరకూ మేల్కొంటే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
బీట్రూట్ ఎక్కువగా తింటే జరిగేదిదే..!
దానిమ్మ తింటే అద్భుత ప్రయోజనాలివే..!