అరటి కాండం వారానికి 2 సార్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..!
అరటి కాండంతో కొలెస్ట్రాల్
కంట్రోల్ అవుతుంది.
దీనివల్ల హిమోగ్లోబిన్
పర్సంటేజ్ పెరుగుతుంది
అరటి కాండం గుండె
సమస్యలను తగ్గిస్తుంది
వారానికి 3సార్లు అరటి కాండం
జ్యూస్ తాగితే ఆరోగ్యనికి
మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, పీఐడీ ప్రాబ్లామ్స్‌ను తగ్గిస్తుంది
అరటి గుజ్జు తిన్నా, రసం
తాగినా బరువు తగ్గుతారు.
ఈ సమచారం అవగాహన కోసం మాత్రమే.. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
Related Web Stories
పన్నీర్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..
క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్..దీని లాభాలు తెలుసా?
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే.. లివర్ డ్యామేజ్ అయినట్టే!
చింతపండుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు