బీట్ రూట్ జ్యూస్‌‌తో  ఇన్ని ఉపయోగాలా..? 

బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

అధిక బరువు, కొలెస్ట్రాల్, గుండె, షుగర్ వ్యాధి, రక్త హీనత సమస్యలను దూరం చేయడంలో బీట్ రూట్ అగ్రస్థానంలో ఉంది.  

మెమరీ పవర్ పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

చర్మం కాంతివంతంగా మారుతుంది.

శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది.