రోజూ ఈ జ్యూస్
తాగితే చాలు.. అధిక బరువు
సహా అన్ని సమస్యలకు చెక్..
కాకరకాయ జ్యూస్ రోజూ తాగితే డయాబెటిస్ దరిచేరకుండా ఉంటుంది.
కాలేయం, రక్తాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ జ్యూస్ తోడ్పడుతుంది.
మూడు టీ స్పూన్ల రసాన్ని గ్లాసు మజ్జిగలో కలిపి రోజూ తాగితే పైల్స్ సమస్య తగ్గుతుంది.
వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించడంలో కాకర రసం బాగా ఉపయోగపడుతుంది.
కాకరకాయలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ జ్యూస్ జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
కాకరకాయ జ్యూస్ జుట్టుకు సహజమైన కండీషనర్‌లా పనిచేస్తుంది.
ఈ రసంతో హెయిర్
ప్యాక్ కూడా వేసుకోవచ్చు.
Related Web Stories
మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
చలికాలంలో విటమిన్-డి కోసం వీటిని తీసుకోండి..
ఈ సమస్యలున్న వారు కాలీఫ్లవర్ తింటే అంతే..
ఉడికించిన గుడ్డు.. ఆమ్లెట్.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది..