బ్లాక్‌గోల్డ్‌ని  రోజూ తింటే జరిగేది ఇదే..!

మిరియాలలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జలుబు, దగ్గు, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.

మిరియాలను తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి.

 రోజూ బ్లాక్‌గోల్డ్‌ని  తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్పూన్ నెయ్యిలో మిరియాలు వేసుకుని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. 

మిరియాలు ఆస్తమా, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

మిరియాలలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.