e9bf0faf-e110-488c-b04d-a19c2606bdbb-00.jpg

బ్లూ అరటిపండును ఎప్పుడైనా తిన్నారా..  దీని ప్రయోజనాలు వేరే లెవెల్

 బ్లూ అరటిపండ్లను బ్లూ జావా అరటి అని కూడా అంటారు.

బ్లూ అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఒక బ్లూ అరటిపండు 105 కేలరీలను కలిగి ఉంటుంది.

బ్లూ అరటిపండులో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి  బ్లూ అరటి పండు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ పండును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ బ్లూ అరటి రుచి వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది.