క్యాప్సికం తింటే  ఇన్ని ప్రయోజనాలా..

క్యాప్సికమ్ తినడం వల్ల అది శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. 

బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది.

మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

కంటి ఆరోగ్యానికి క్యాప్సికమ్ చాలా బాగా పనిచేస్తుంది.

ఇది బ‌రువు తగ్గేందుకు ఎంత‌గానో స‌హాయప‌డుతుంది.

క్యాప్సికంలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. 

 దీంతో ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్యల నుంచి త్వర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.