రోజు క్యారెట్ తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
క్యారెట్లో విటమిన్ ఏ
అధికంగా ఉంటుంది.
దీంతో కంటి చూపు మెరుగవుతుంది
క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ
నియంత్రణలో ఉంటుంది
కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా
క్యారెట్ నియంత్రిస్తుంది
క్యారెట్ రోజు తింటే లివర్, క్యాన్సర్,
లంగ్స్ పనితీరు మెరుగుపడుతుంది
చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో
క్యారెట్ ఉపయోగపడుతుంది
గుండె వ్యాధులను నివారించడంలో
కూడా క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది
దంతాలు, చిగుళ్లకు కూడా
క్యారెట్ మేలు చేస్తుంది
రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో
కూడా ఇది సహాయపడుతుంది
Related Web Stories
యాలకులు తింటే.. ఇన్ని ప్రయోజనాలా..!
అలోవేరాను.. ఎవరెవరు వాడకూడదంటే..
ఉబ్బరాన్ని కలిగించే ఆహారాలు ఇవే.. !
పేపర్ కప్పుల్లో టీ.. యమా డేంజర్!