క్యాలీఫ్లవర్ గురించి ఈ
విషయాలు తెలిస్తే...
క్యాలీఫ్లవర్ మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంద
ి
ప్రతీరోజు క్యాలీఫ్లవర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు మీ స
ొంతం
క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, విటమిన్ బీ6, విటమిన్ క
ే, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలం
క్యాలీఫ్లవర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీ
రంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి
బీపీని కంట్రోల్‌లోకి తెస్తుంది
జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది
శరీరంలోని టాక్సిన్‌ను బయటకు పంపేందుకు క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది.
క్యాలీఫ్లవర్‌లో క్యాలరీలు తక్కువ.. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి
Related Web Stories
సగ్గుబియ్యంలో ఏమి పోషకాలు ఉన్నయి.. వాటి ప్రయోజనాలు ఏంటి..
స్టార్ సోంపు నీరు తాగడం వల్ల కలిగే 5 లాభాలివే..
ప్రెజర్ కుక్కర్లో వండకూడని 5 ఆహరాలు ఇవే..
టీ, కాఫీలకు బదులుగా వీటిని తీసుకుంటే ఎన్ని లాభాలో.. !