శనగలు నానబెట్టి తింటే  ఇన్ని ప్రయోజనాలా..

నానబెట్టిన శనగల్లో  కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి

ఇవి శరీరంలో చెడు  కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి

శనగలు తీసుకోవ‌డం వ‌ల్ల  అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు

మ‌ధుమేహం ఉన్న వారు శ‌న‌గ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల బ్లడ్‍లో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి

శనగలు గుండె ఆరోగ్యాన్ని  కూడా మెరుగుప‌రుస్తాయి

శ‌రీరంలో క్యాన్సర్ క‌ణాలు  వృద్ధి చెంద‌కుండా ఆప‌డంలోనూ శ‌న‌గ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి

ఇవి జీర్ణ స‌మ‌స్యలను దూరం  చేసి జీర్ణశ‌క్తిని మెరుగుపరుస్తాయి