ఫాల్సా తినడం వల్ల కలిగే
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఫాల్సా పండులో విటమిన్- సి పుష్కలంగా ఉంటుంది.
డయాబెటిక్ రోగులకు ఫాల్సా పండు చాలా మేలు చేస్తుంది.
ఫాల్సాలో నీరు
అధికంగా ఉంటుంది.
వీటిని నిత్యం తీసుకుంటే
బీపీ అదుపులో ఉంటుంది.
ఎముకల్లో తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
గుండె సంబంధిత వ్యాధులతో పోరాడడంలో సహాయపడతాయి.
ఇందులో ఉండే ఐరన్ మీ శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది.
Related Web Stories
రోజూ నూడుల్స్ తింటే.. కలిగే నష్టాలివే..
మద్యం తో మూత్రపిండాలకు హాని
భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే..
పని ఒత్తిడితో కళ్ళు అలసిపోతున్నాయా..