పిస్తా పాలతో ఈ
సమస్యలన్నీ మాయం..
పిస్తా పాల్లలో విటమిన్ బి6, ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి
ఇవి షుగర్ లెవెల్స్
నియంత్రణలో ఉంచుతాయి
ఇందులో ఉన్న
కాల్షియం ఎముకలకు ఉపయోగకరంగా ఉంటుంది
పిస్తాలను పాలలో
మరిగించి తాగితే కీళ్ల
నొప్పులు దూరమవుతాయి
పిస్తా పాలతో కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇవి హైబీపీ సమస్యను
కంట్రోల్ చేస్తాయి.
ఈ పాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి
Related Web Stories
ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
గోరువెచ్చని నెయ్యిని నీటిలో కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో..!
మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!
గుండె రోగాలు రాకుండా చేసే.. 6 మూలికా ఆకులు ఇవే..