07bcc019-6b6b-44c0-97cf-160483d41eb0-coriander-leaves-Juice-05.jpg

కొత్తిమీర రసం తాగితే ఇన్ని లాభాలా..?

cccb864c-4255-4d0d-8845-cb1cfb99292e-coriander-leaves-Juice-09.jpg

కొత్తిమీర ఆకు, కాండం, వేరు అన్నీంటిలో ఔషధ గుణాలు ఉంటాయి.

a1abaedf-d636-4683-981c-d45f16d24a1b-coriander-leaves-Juice-10.jpg

ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

02d928a1-6016-4bf3-81d3-bf0c3317c544-coriander-leaves-Juice-02.jpg

కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని అంటున్నారు.

కొత్తిమీర ఆకులలో ఏ, సి, ఇ, కె విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని క్రమంగా పెంచడంతోపాటు శరీరాభివృద్దికి దోహదపడతాయి.

ప్రతీ రోజు ఉదయాన్నే కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల.. బ్లడ్ షుగర్‌ తగ్గిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడుతొంది. గుండె, మెదడు, చర్మం, కాలేయం, ఎముకలు, రక్తం గడ్డ కట్టండానికి దోహదపడుతోంది.

కొత్తిమీర ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దోహదపడుతోంది.

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను సైతం నియంత్రిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

కొత్తిమీర రసంలో కొద్దిగా నిమ్మ రసం పిండుకొని తాగితే.. మరింత ఆరోగ్యాన్ని పొంద వచ్చు.