ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

కొత్తిమీర నీటిని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

మలబద్ధకం సమస్యలను  దూరం చేస్తాయి.

ఈ నీటిని తాగితే ఉదర సమస్యల నుంచి  ఉపసమనం పొందోచ్చు.

 బరువు తగ్గడంలో కొత్తిమీర నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

కొత్తిమీర నీరు జీర్ణ క్రియను మెరుగు పరుచడంలో ఉపయోగాపడుతాయి.

ఇవి థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తాయి.

కొత్తిమీర నీరు శరీరంలో చక్కెర స్థాయిని తగ్గింస్తాయి.