క్రీమ్ కాఫీతో కలిగే  ఆరోగ్యప్రయోజనాలు ఇవే ..!

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

క్రీమ్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి

క్రీమ్‌లో బ్యూట్రిక్  యాసిడ్ ఉంటుంది. 

ఈ కాఫీ మితంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది.

ఇది సులభంగా  జీర్ణం అవుతుంది.

 కెఫీలో పోషకాలు, విటమిన్లు A, D, K, యాంటీఆక్సిండెంట్లు ఉంటాయి.

 ఇది ప్రేగు ఆరోగ్యానికి మంచిది