27e5d9e5-64ff-40da-8d00-f4a09e89df1b-1.jpg

జిమ్‌లో పర్ఫార్మెన్స్‌ను పెంచుకునేందుకు క్రియాటిన్ అనే కాంపౌండ్‌ను వాడతారు

0be573ae-0854-43a3-8336-a1b65ef77fb2-3.jpg

క్రియాటిన్ ఏటీపీ స్థాయిలను నిలకడగా ఉండేలా చేస్తుంది. ఫలితంగా అథ్లెటిక్ పర్ఫార్మెన్స్‌ పెరుగుతుంది

043ac1ba-569a-4707-b96c-648f1ff904ec-7.jpg

కసరత్తుల ప్రతికూల ప్రభావాల నుంచి కండరాలను కాపాడుతుంది

26ce479e-0a68-463b-a910-67d90c3f8c1b-6.jpg

ఒంట్లో ఎనబాలిక్ హార్మోన్ల స్థాయిలను పెంచి కండరాల పెరుగుదల, రిపేర్‌ను ప్రోత్సహిస్తుంది

కండరాల్లో నీరు నిలిచుండేలా చేసి హైడ్రేషన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది

క్రియాటిన్ కారణంగా అదనపు శక్తి నిల్వలు అందుబాటులో ఉండి జిమ్‌లో మరింతగా శ్రమించొచ్చు

గ్లూకోజ్ ట్రాన్స్‌పోర్టర్ టైప్ 4 పనితీరును క్రియాటిన్‌ మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేలా చేస్తుంది

క్రియాటిన్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.