జీలకర్ర నీళ్లు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..
జీలకర్ర నీళ్లు జీర్ణక్రియను
మెరుగు పరుస్తాయి
బరువు తగ్గాలంటే ప్రతిరోజూ
క్రమం తప్పకుండా జీలకర్ర
నీటిని తీసుకోవడం మంచిది
ఇది రక్తంలో ఉండే హానికరమైన
లిపిడ్ల స్థాయిలను తగ్గిస్తుంది
జీలకర్ర నీరు రోగనిరోధక శక్తిని
కూడా మెరుగుపరుస్తుంది
డయాబెటిక్ పేషెంట్లకు
జీలకర్ర నీరు మేలు చేస్తుంది
జీలకర్ర రక్త ప్రసరణను
కూడా మెరుగుపరుస్తుంది
Related Web Stories
ఉదయం తలనొప్పిని తగ్గించే చిట్కాలు
వీటిని నానబెట్టి తింటే ఎన్ని లాభాలో..!
విటమిన్ సి సప్లిమెంట్స్ అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి చేటు తప్పదా..!
బీట్రూట్ జ్యూస్ స్త్రీలలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందా..!