కరివేపాకు టీతో ఈ సమస్యలన్నీ పరార్..!
కరివేపాకు ఆహారం రుచిని
పెంచడమే కాదు, శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
కరివేపాకు టీలో ఐరన్,
ఫాస్పరస్, కాల్షియం, విటమిన్
ఏ, సీ పోషకాలు ఉంటాయి
ఈ టీని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఇది చర్మ కణాలను దెబ్బ
తినకుండా కాపాడుతుంది
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు
శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి
రక్షించడంలో సహాయపడతాయి
కరివేపాకు టీని తాగితే బరువు కూడా తగ్గుతారని నిపుణులు అంటున్నారు
కరివేపాకు టీ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు
Related Web Stories
మీ శరీరంలో ఈ భాగాల్లో వాపు ఉందా? ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకోండి..!
ఉడకబెట్టినపుడు మరింత పోషకమైన ఆహారంగా మారే పదార్థాలు ఇవే..
మీకు బీపీ పెరిగిందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!
పచ్చి టమాటాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?